Sunday, April 18, 2010

పెగ్గు పై పెగ్గు

మందు తాగేటప్పుడు నేను అస్సలు రిస్కు తీసుకొను

మొన్న శుక్రవారం ఆఫీస్ నించి వచ్చా, మా ఆవిడా(సుందరి) వంట చేస్తుంది
నాకు వంటింట్లో చప్పుళ్ళు వినిపించాయి
నేను నెమ్మదిగా రూమ్లోకి వెళ్ల, నా బీరువా లో ఉన్న వ్హిస్కి బొట్టిల్ తీసా
ఫోటో లో వినాయకుడు నన్ను చూస్తున్నాడు,
ఎవ్వరికి తెలిదు ఎందుకు అంటే నేను రిస్కు తీసుకొను

పాత సింకు పై ఉన్న రాక లోంచి ఒక గ్లాస్ తీసా 
వెంటనే ఒక్క పెగ్గు వేసుకున్న, 
గ్లాస్ కడిగేసి మల్లి రాక లో పెట్టేస
వినాయకుడు నన్ను చూసి నవ్వు తున్నాడు

వంటింట్లో తొంగి చూసా, సుందరి సోర్రకాయ తరుగుతుంది 
ఎవ్వరికి తెలిదు ఎందుకు అంటే నేను రిస్కు తీసుకొను

నేను: శర్మగారి కూతురి పెళ్లి ఎంతవరకు వచ్చింది? 
సుందరి: ఏమో ఇంతవరకు ఏమీ కుదరలేదు, అంత ఆమె ఖర్మ

నేను మల్లి నా రూమ్లోకి వచ్చా, బీరువా లో చిన్న చప్పుడు
కానీ నేను ఏమీ చప్పుడు చేయకుండా బొట్టిల్ బయటికి తీసా
పై రాక నించి గ్లాస్ తీసా, వెంటనే ఒక్క పెగ్గు వేసుకున్న
గ్లాస్ కడిగేసి మల్లి రాక లో పెట్టేస
ఎవ్వరికి తెలిదు ఎందుకు అంటే నేను రిస్కు తీసుకొను

నేను: ఐనా శర్మగారి కూతురికి అంత వయసు లేదు లే
సౌందర్య: ఏమన్తున్నావ్? ఆమెకి ముప్పై ఏళ్ళు, ఒక ముసలి గాడిద లాగా ఉంది
నేను: ఆవన, మర్చి పోయా

నేను మల్లి రూం లో వెళ్ల,  బొట్టిల్ బయటికి తీసా
పై రాక లో నుంచి సోర్రకాయ బయటికి తీసా
వెంటనే ఒక్క పెగ్గు వేస
వినాయకుడు నన్ను చూసి నవ్వుతున్నాడు
రాక ని సోర్రకాయ పైన పెట్టేస, వినాయకుడి ఫోటో కడిగేస
ఎవ్వరికి తెలిదు ఎందుకు అంటే నేను రిస్కు తీసుకొను

వంట ఇంట్లో తొంగి చూసా
మా ఆవిడా సిన్కుని పొయ్యి మీద పెడ్తుంది

నేను: నీకు బుద్ధి ఉండ? శర్మగారిని గాడిద అంటావా? ఇంకోసారి అను నీ నాలుక కోసేస్త
సౌందర్య: నీకు పిచి ఎక్కింది, పాయి హాల్ లో కూర్చో

ఈ సరి మల్లి రూం లో వెళ్ల 
బొట్టిల్ ని సోర్రకయలోంచి తీసా
ఒక్క పెగ్గు వేస మల్లి గ్లాస్ సింక్ లో పెట్టేస
ఈ సరి ఫోటో లో మా ఆవిడా నవ్వుతుంది

వినాయకుడు ఇంకా వంట వండుతున్నాడు
ఎవ్వరికి తెలిదు ఎందుకు అంటే నేను రిస్కు తీసుకొను

వంటింటికి వెల్ల
నేను: ఐతె శర్మ కూతురు గాడిదని పెళ్లి చేసుకుంటుందా?
శకిల: ఛీ నోరు ముఇ, వెళ్లి మొహం కడుక్కో

నేను మల్లి వంటింకి వెళ్ల, బొట్టిల్ తీసా, ఏదో చప్పుడు, ఒక్క పెగ్గు వెస
తొంగి చేశా మా ఆవిడా పెగ్గు వేసుకున్తుందా లేదా అని,
ఎందుకు అంటే వినాయకుడు ఎప్పుడు రిస్కు తీసుకోడు

శర్మగారు ఇంకా వండుతున్నారు
ఫోటో లో మా ఆవిడా నన్ను చూసి నవ్వుతుంది
ఎవ్వరికి తెలిదు, ఎందుకు అంటే.........



5 comments:

  1. ఇంట్లోకీ బయటకూ తిరుగుతూ పెగ్గులు బిగించే వాళ్ళు నాకు తెల్సు..బాటిల్ సొరుగులోనే వుంటుంది..గ్లాస్ ఎక్కడా కనబడదు..ఎక్సలెంట్..మొదటి పెగ్గు నుండి ఆఖరి పెగ్గు వరకూ..

    ReplyDelete
  2. బాగుంది, ఈనాడు నుండి బాగానే కాపీ కొట్టారు, రిఫరెన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది...మీ హస్తలాఘవం అమోఘం....

    ReplyDelete
  3. పోనీ లెండి ....ప్రయత్నాన్ని అభినందిద్దాం ........తన మాతృ భాష తెలుగు కాక పోయిన ...తెలుగు లో రాయాలన్న కోరిక ని ఆహ్వానిద్దాం

    ReplyDelete
  4. క్షమించాలి...కాపి కొట్టి క్రెడిట్ కొట్టాలి అనే ఉద్యేశ్యం నాది కాదు....ఈ కదా నాకు పది సంవత్సరాలు మునుపు ఒక మెయిల్లో వచ్చింది, ఏదో ఒకటి రాయాలి అని ఆ మెయిల్ ని అనువదించ, కాని రెఫెరెన్సు ఎలా ఇవ్వాలో తేలిక అలా వదిలేస.

    ReplyDelete